Friday, 22 February 2013

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో ఘనంగా ప్రపంచ తెలుగు భాషా దినోత్సవం

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో ఘనంగా ప్రపంచ తెలుగు భాషా దినోత్సవం జరుపుకున్నారు.  ప్రత్యేక అధికారిని శ్రీమతి రేబేకా గారు అధ్యక్షత వహించగా ప్రభుత్వ కళాశాల ఆధ్యాపకులు డాక్టర్ లక్ష్మినారాయణ గారు ముఖ్య అతిథి గా ప్రసంగించారు.  శ్రీమతి దీపిక, శ్రీమతి ఉమ మరియు శ్రీ ఓబులేసు గారు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.  తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని విద్యార్థినులకు వివరించారు.